• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India Delhi

జీఎస్టీ మాఫీ చేస్తే వ్యాక్సిన్ల ధరలు పెరుగుతాయ్… నిర్మలా సీతారామన్

TP NewsbyTP News
10/05/2021
inDelhi, Flash News, Government, India, News
0

డీల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్ఓ) నుంచి కొవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్టర్లకు మినహాయింపు ఇస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రా యపడ్డారు. వాటికి జీఎస్టీ నుంచి పూర్తి మినహా యింపు ఇస్తే, దేశీయ తయారీదార్లు ముడి పదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగదార్లపై భారం పడుతందని ఆమె వివరించారు.

ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5 శాతం, కొవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్టర్లపై 12 శాతం జీఎస్టీ విధి స్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొవిడ్ ఔషధాలు, పరి కరాలను జీఎస్జీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ట్విటర్ వేదికగా వారికి సమాధానమిచ్చారు. ‘జీఎస్ట నుంచి ఆయా వస్తువులకు పూర్తి మినహాయింపు ఇస్తే, వ్యాక్సిన్ తయారీదార్లు ఇన్పుట్ ట్యాక్సెస్ను సర్దుబాటు చేసుకోలేక, వాటిని అంతిమ వినియోగదార్లకు మళ్లిస్తారు. ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయ’ని ట్వీట్ చేశారు.

Tags: BJPcentral government announcementDelhifinancial ministerFinancial PackageGSTNirmala seetaraman
TP News

TP News

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు
News

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

by Admin
03/01/2026
0

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు సమానత్వం కోసం పోరాడిన మహనీయ వనిత – దుండ్ర కుమారస్వామి అసమానతలతో నిండిన...

Read more
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

26/12/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News