• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఉక్రెయిన్ టెక్ నిపుణుల చాకచక్యం – రష్యా బలగాలపై ప్రతిఘటన

AdminbyAdmin
11/04/2022
inNews
0
ukraine drone war

ఉక్రెయిన్లోని కొందరు ఐటీ నిపుణులు ఒక గ్రూపుగా రూపొంది రష్యా సైన్యాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వీరు సాధారణ అవసరాలకు వాడే డ్రోన్లలో కొన్ని మార్పులుతో వాటిని రష్యా వాహనాలపై బాంబులు విసిరేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ గ్రూపులో ఎక్కువ మంది పీహెచ్‌డీ చేసినవారు, ఐటీ తో పాటూ ఇతర రంగాల్లో పనిచేసేవారున్నారు.

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ వొలొదిమిర్‌ కొచెట్కోవ్‌ ఏరో రోజ్విడ్కా పేరుతో ఈ గ్రూపును మొదట ఏర్పాటు చేశారు. ముందు నుంచి ఈ గ్రూప్ ఉక్రెయిన్‌ సైన్యంతో కలిసి పనిచేస్తుంది. ఈ యూనిట్‌లో చాలా రకాల డ్రోన్లు వినియోగిస్తోంది.

ఏరో రోజ్విడ్కా బృందాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు. డ్రోన్‌ టీమ్‌, డెల్టా టీమ్‌, సైబర్‌ టీమ్‌. వీటిలో డెల్టా టీమ్‌ నాటో సహకారంతో ముందుకు సాగుతోంది. వీరు రష్యా దళాల కదలికలను ఆధారంగా సమాచారాన్ని విశ్లేశించి దాడులు చేస్తారు. వీరు ఎలాన్‌ మస్క్‌ ఇచ్చిన స్టార్‌ లింక్‌ శాటీలైట్‌ను ఉపయోగిస్తున్నారు.

Tags: dronesRussiaukraine
Admin

Admin

సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం
News

సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం

by Admin
26/10/2026
0

సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, ప్రముఖ బీసీ నాయకుడు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...

Read more
గుంతల రహదారులు.. ముంపు బస్తీలు.. బెల్లంపల్లికి పాలన ఎక్కడ?

గుంతల రహదారులు.. ముంపు బస్తీలు.. బెల్లంపల్లికి పాలన ఎక్కడ?

07/10/2026
డబ్బు, పార్టీ గుర్తుల మధ్య సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో చోటేది?

డబ్బు, పార్టీ గుర్తుల మధ్య సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో చోటేది?

01/10/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News