• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

పెండింగ్ చలాన్‌ల 75% డిస్కౌంట్ ఇంకా మూడు రోజులే

AdminbyAdmin
13/04/2022
inFeatured, Telangana
0
pending-challans-discounts

మీ వాహనాలపై పెండింగ్‌ చలాన్లు చెక్ చేసుకున్నారా? లేట్ చేయకూండా మరోసారి చెక్ చేసుకుని ఒకవేళ ఏమైనా చలాన్లు ఉంటే వెంటనే పే చేయండి. ఎందుకంటే ఇంకా మూడు రోజులే ఈ ఆఫర్ ఉంది.

ఇంతకు ముందు మార్చి 1 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్‌ ఉండగా, మళ్ళీ కొందరు వాహనదారుల అభ్యర్థన వలన మరో 15 రోజులు పెంచి ఏప్రిల్‌ 15 వ తేదీ వరకు దాన్ని పొడగించారు. ఇప్పుడు ఈ సమయం కూడా పూర్తి కావస్తుండడంతో ఇంకా ఎవరైతే చలానాలు కట్టని వాళ్ళు ఉంటే తొందరగా కట్టేయాలని ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ డిస్కౌంట్ లకు వాహనదారుల నుండి గొప్ప స్పందన లభిస్తోందనీ దీంతో రాష్ట్ర ఖజానాకు మంచి ఆదాయం వస్తుందని, దాదాపుగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల రూపాయల చలాన్లు చెల్లింపు జరుగుతోందనీ అధికారులు తెలిపారు.

Tags: Governament of TelanganaTelanganaTraffic police
Admin

Admin

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

by Admin
06/12/2025
0

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...

Read more
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News