• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News AP

‘తిత్లీ’ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతంలో ‘రెడ్‌ అలర్ట్‌’

AdminbyAdmin
11/10/2018
inAP, News, Odisha
0
titli cyclone

‘తిత్లీ’ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతంలో ‘రెడ్‌ అలర్ట్‌’

బంగాళాఖాతంలో నాలుగు రోజులుగా తిష్టవేసిన ఈ ‘తిత్లీ’ తుపాను ఒడిశా తీరం వైపు అతివేగంగా దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రానికి విశాఖపట్నానికి కేవలం 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావం, నష్టం భారీగా ఉంటుందని, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలను వణికించనుందని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, సంతబొమ్మాళి మధ్య తీరం దాటి మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళిలో కుండపోత వర్షాలు పడనున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం రాత్రి, గురువారం ఉదయం విశాఖతో పాటు విజయనగరంలో ఈదురుగాలులు గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయి.

గురువారం నాటికి ఈ వేగం పెరగనుందని భావిస్తున్నారు. కళింగపట్నానికి ఆగేయంగా 190 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమై ఉందని, గురువారం ఉదయం 4 గంటల నుంచి తీవ్రమై ఉత్తరాంధ్రలో విశాఖలో పెద్దఎత్తున గాలులు వీస్తూ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి వెల్లడించారు.

titli cyclone

24 గంటల పర్యవేక్షణ

తిత్లి తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదు ర్కొనేందుకు 24 గంటల పర్యవేక్షణ చేస్తూ అధికారులు సిద్ధంగా ఉండాలని, ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను ఆదేశించారు. 1100 నుండి తుఫాను ప్రభా విత ప్రాంతాల ప్రజలను అరగంటకోసారి సమాచారం పంపాలని, దీనిద్వారా వారందరూ సురక్షిత ప్రాంతాల్లోకి చేరేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్ష్‌వర్థన్‌ ఉత్తరాంధ్ర, ఒడిశా అధికారులతో హుటాహుటిన బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహిం చారు. పరిపాలనా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగం కావాలని ఆదేశించారు.

Tags: CycloneTitli
Admin

Admin

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News