• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

AdminbyAdmin
12/01/2021
inHyderabad, News, Telangana
0
మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి
తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ గారికి తొలి పత్రిక క్యాలెండర్ ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా
వరుస సెలవులతో నగరవాసులు గ్రామ బాట పట్టారు. హైదరాబాద్ సిటీ విడిచి సొంతూళ్లకు పయనమయ్యారు. ఊరికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలియజేశాడు.ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఉంచొద్దని,బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలని సూచించారు. పండుగ వేలతాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే పక్క ఇంటి వారిని గానీ, పోలీస్‌స్టేషన్‌కు గాని సమాచారం అందించాలని కోరారు. నగరంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట దొంగతనం జరిగిందని వినడం, ఇంటికి తాళం వేసినా దొంగలు పడ్డారనే వార్తలు నిత్యం వింటున్నాం. నేరాలను నివారించడంలో పోలీసులకు ఎంత బాధ్యత ఉందో అంతే సామాజిక బాధ్యత ప్రజలకు ఉంటుందని అన్నారు.అపరిచిత వ్యక్తుల విషయంలో అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.దొంగతనాలను వారించడానికి ప్రతి యువకుడు ప్రతి పౌరుడు ఒక పోలీసు అని తెలియజేశాడు అలా చేయడం వల్ల దొంగతనాలను నివారించవచ్చని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వారి వివరాలను స్థానికులు పోలీసులకు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలకి నూతన మరియు సక్రంతి శుభాకంక్షలు తెలియచేశారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్ యాదవ్ తొలి పలుకు పత్రిక , స్టాఫ్ రిపోర్టర్ రాజు యాదవ్ , అనిల్ , లక్ష్మణ , అంజి, మరియు ఇతరులు పాల్గొన్నారు.

Tags: Madhapur policeNewsPoliceTholipaluku
Admin

Admin

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
News

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

by Admin
24/05/2023
0

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...

Read more
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

21/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News