తెలంగాణ : క్యాబినెట్ మంత్రిగా పదోన్నతిపొందిన కిషన్ రెడ్డి గారికి ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అభినందనలు తెలిపారు. అలాగే సింగూర్ ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని జహీరాబాద్ ఎమ్ పి బి. బి పాటిల్ మరియు ఆందో ల్ ఎమ్ ఎల్ ఏ క్రాంతి కిరణ్ కోరారు. వీరితో పాటు ఎల్లారెడ్డి ఎమ్ ఎల్ ఏ సురేందర్ కూడా ఉన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more