• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ కు ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు పలికిన బీసీ సంఘం నేతలు

AdminbyAdmin
03/07/2023
inNews
0
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ కు ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు పలికిన బీసీ సంఘం నేతలు

తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ కు ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు పలికిన బీసీ సంఘం నేతలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సభలకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హాజరు కానున్నారు. ఆయనకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికారు. ఈ మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు తానా అవార్డులను బహుకరించనున్నది.

తానా మహాసభలలో ప్రత్యేక అతిథిగా పాల్గొనడానికి సోమవారం నాడు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, ఆయన అభిమానులు, వివిధ బీసీ సంఘం నేతలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో వీడ్కోలు పలికారు. దుండ్ర కుమారస్వామి ఆయనకు పూలమాలలు వేసి.. శాలువాలతో సన్మానం చేశారు. డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు గారు ఈనెల 24వ తేదీ వరకు అమెరికాలోని పలు ప్రాంతాలలో జరిగే ఆత్మీయ అభినందన కార్యక్రమాలలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్ధి, బీసీల సంక్షేమంపై ఆయన పలు కార్యక్రమాలలో కీలక ఉపన్యాసం చేశారు. డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పర్యటన విజయవంతం కావాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆకాంక్షించారు.

Tags: Bc commmissionBC Dalbc dal dundra kumaraswamybc dal presidentChairmanDundra kumarswamyDundrakumaraswamyKrishnamohanKumaraswamyKumaraswamy dundraTelangana
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News