• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1..

TP NewsbyTP News
17/05/2021
inFlash News, Hyderabad, News, Telangana
0
కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1..

తెలంగాణ : సంవత్సరం కాలంగా కరోనా నియంత్రణలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెర్స్, ఇండిపెండెంట్ పబ్లిక్ పాలసీ రీసెర్చర్ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్ కట్టడికి అవలంభించిన విధానాలు, ఆస్పత్రుల్లో నెలకొల్పిన సౌకర్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ సంస్థలు తెలిపాయి.

ఏడాది కాలంగా కొవిడ్‌ నియంత్రణలో, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్టు రెండు స్వతంత్ర సంస్థలు పేర్కొన్నాయి. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్‌, హరియాణ తొలి మూడు స్థానాల్లో నిలవగా.. మౌలిక వసతుల్లో తెలంగాణ, పంజాబ్‌, తమిళనాడు మొదటి మూడింటిలో నిలిచాయని వివరించాయి.

హైదరాబాద్‌కు చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌కు చెందిన స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌, హైదరాబాద్‌కే చెందిన మరో సంస్థ ఇండిపెండెంట్‌ పబ్లిక్‌ పాలసీ రిసెర్చర్‌ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించినట్టు తెలిపాయి. అధ్యయన పత్రం తాజాగా “జర్నల్‌ ఆఫ్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌“లో ప్రచురితమైంది. కొవిడ్‌ను కట్టడి చేయడంలో అవలంబించిన విధానాలను, ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆసుపత్రుల్లో నెలకొల్పిన సౌకర్యాలను అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నట్టు అవి తెలియజేశాయి. ఉత్తమం, పరవాలేదు, బాగోలేదు, అస్సలు బాగోలేదు.. అనే నాలుగు కేటగిరీల్లో ర్యాంకులిచ్చామని వివరించాయి.

Tags: COVID-19Governament of TelanganaHyderabadvacsin
TP News

TP News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

by Admin
16/05/2025
0

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...

Read more
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

07/05/2025
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News