వైద్య ఆరోగ్యశాఖలో టీఎస్‌పీఎస్సీ ద్వారా 2,108 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోస్టుల వివరాలు…
స్టాఫ్ నర్స్‌లు-1603,
టెక్నికల్ అసిస్టెంట్లు-110,
టెక్నీషియన్స్-61,
గ్రేడ్2 ఫార్మాసిస్ట్‌లు-58,
ల్యాబ్ టెక్నిషియన్స్-39,
జూనియర్ అసిస్టెంట్లు-30,
డార్క్ రూం అసిస్టెంట్లు-26,
రేడియోగ్రాఫర్లు-18,
అనస్థీషియా టెక్-10,
స్టోర్ కీపర్లు, రికార్డ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లు-54,
మెటర్నిటీ అసిస్టెంట్లు-15 తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.