• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

దేశ అభివృద్ధికి టెక్నాలజీ రంగం ఎంతో ముఖ్యం

AdminbyAdmin
16/08/2024
inNews
0
దేశ అభివృద్ధికి టెక్నాలజీ రంగం ఎంతో ముఖ్యం

Date: 16-08-2024

దేశ అభివృద్ధికి టెక్నాలజీ రంగం ఎంతో ముఖ్యం

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న జెనెసిస్ ఇన్ఫర్మేటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

దేశ అభివృద్ధికి టెక్నాలజీ రంగం ఎంతో ముఖ్యం. ఆ రంగంలో దూసుకుపోతున్న సంస్థ జెనెసిస్ ఇన్ఫో (జెనెసిస్ ఇన్ఫర్మేటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ )
అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్ డిజైన్స్, క్వాంటమ్ ఐ ​​మెషిన్ సొల్యూషన్స్, సైబర్‌సెక్యూరిటీ, ఆటోమేషన్ & రోబోటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్, ఐఓటీ, స్మార్ట్ సిటీ ట్రాఫిక్ సొల్యూషన్స్, కార్పొరేట్ ట్రైనింగ్ వంటి సరికొత్త టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తోంది జెనెసిస్ ఇన్ఫో. టెక్నాలజీ పరంగా గత 18 సంవత్సరాలుగా విశేషమైన సేవలను అందించింది ఈ సంస్థ. 50కి పైగా ఐటీ ప్రొడక్స్ట్స్ ను సృష్టించింది ఈ సంస్థ. రాబోయే రోజుల్లో ఎన్నో వండర్స్ ను చేయబోతోంది.

ముఖ్యంగా భవిష్యత్తు మొత్తం ఏఐ టెక్నాలజీపై ఆధారపడబోతోంది.. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది జెనెసిస్ ఇన్ఫో. AI రంగంలో పరిశోధన, అభివృద్ధి చేయడంలో జెనెసిస్ ఇన్ఫో ముందు వరుసలో ఉంది. భారత్ టెక్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏఐతో ముడిపడి ఉందని భావించింది జెనెసిస్ ఇన్ఫో. దేశంలోని వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, గణనీయమైన ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యంగా జెనెసిస్ ఇన్ఫో పని చేస్తోంది. USA, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, GCC దేశాలు, యూరప్‌లో కూడా కంపెనీ తన ప్రాజెక్టులను మెగా స్పీడ్ తో పూర్తీ చేస్తోంది.

శేరిలింగంపల్లి మండలంలోని, హైటెక్ సిటీ, సైబర్ గేట్ వే లో 18వ వార్షికోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంస్థ 18వ వార్షికోత్సవానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెనెసిస్ ఇన్ఫర్మేటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.వినయ్ సరికొండ, చైర్మన్ నాగరాజు, వైస్ ఛైర్మన్ రమేష్ సంతానంలు దుండ్ర కుమారస్వామిని సత్కరించారు. జెనెసిస్ ఇన్ఫో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ ఉన్నానని దుండ్ర కుమారస్వామి తెలిపారు.

Technology sector is very important for the development of the country said by Dundra kumara Swamy.Genesis Informatics India Pvt Ltd Managing Director Dr. Vinay Sarikonda, Chairman Nagaraju, Vice Chairman Ramesh Santhanam
Tags: Dundra KumaraswamyIndiaInfosys vice-chairmanIt companyof the countrySectorTechnology sector is very important for the developmentUSA
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News