కొండాపూర్ డివిజన్ సిద్ధిక్ నగర్‌లో వాటర్ బోర్డు సరఫరా చేస్తున్న తాగునీటిలో మురికి నీరు కలిసి కలుషితమవుతున్న పట్టించుకోకపోవడం.. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని శానిటైజేషన్ చేయక చేతులు దులుపుకుంటున్న సర్కార్. బెల్టు షాపలు వల్ల ప్రజలు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.స్థానిక ప్రజలు అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమస్యలపై జోనల్ కమిషనర్ తో కలిసి మాట్లాడి త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more