*వివేకానంద నగర్ లోని సీసీ రోడ్ నిర్మాణ పనులు పర్యవేక్షణ…సబిహా గౌసుద్దీన్ అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్లో సీసీ రోడ్ నిర్మాణ పనులను కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ నాణ్యతా పరిమానాలతో పూర్తి చేయడం జరుగుతుంది, వివేకానంద నగర్ లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి, త్వరలోనే సీసీ రోడ్ పూర్తవుతుంది, ఏరియా ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని అన్నారు. అలాగే సంబంధిత కాంట్రాక్టర్ కు నాణ్యత పరిమాణాలతో త్వరతగితినా పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో రవీందర్ రెడ్డి,మరియు సంబంధిత కాంట్రాక్టర్ తదితరులు పాల్గున్నారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more