కర్నూలు : శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు రావడంతో
- డ్యాం అధికారులు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
- ఇన్ ఫ్లో : 4,62,390 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 3,30,228 క్యూసెక్కులు
- పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 884,00 అడుగులు.
- పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
- ప్రస్తుతం : 210.0320 టీఎంసీలు