• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

అంధుల సమస్యలకు పరిష్కారం – ఎన్విజన్‌ కళ్లజోడు

AdminbyAdmin
04/05/2022
inFeatured, Health
0
spectacles-blind

ఇద్దరు స్నేహితులు ఎంతో శ్రమించి అంధులు పడుతున్న ఎన్నో పాట్లకు పరిష్కారం చూపించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను జోడించి పనిచేసే కొత్త కళ్ళజోళ్ళను రూపొందించారు. నెదర్లాండ్స్‌తో మరియూ యూరప్‌లలో ఇది అత్యధిక ప్రజాధరణ పొందింది. చాలాకాలం నుండి అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది దారి చూపిస్తుంది.

ఈ ఎన్విజన్‌ కళ్లజోడు 8 మెగా పిక్సెల్‌ కెమెరా తో నిర్మితమైంది. ఇది ఎదురునుండి వస్తున్న దృశ్యాలను రికార్డ్‌ చేస్తుంది. మనకు అవసరమైన సమచారం కావాల్సి వచ్చినప్పుడు దీన్ని కొంచం టచ్‌ చేస్తే ముందు ఉన్న వస్తువులను, విషయాలను వారికి వినిపిస్తుంది. వైఫై, బ్లూటూత్‌, యూఎస్‌బీ సపోర్ట్‌, ఏఐ వంటి కొత్త ఫీచర్లు అన్నీ ఇందులో ఉన్నాయి. దీని సహాయంతో అంధులు నడవడం, వంటలు, ఫోన్లు, వీడియో కాల్స్‌ చేయడం, చదవడం వంటివి చేయవచ్చు.

Tags: AIhealthTechnology
Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News