• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం… దేశమంతా ఫ్రీ…

TP NewsbyTP News
30/05/2021
inFlash News, India
0
సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం… దేశమంతా ఫ్రీ…
  • కరోనా కష్టకాలంలో సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం, దేశమంతా ఫ్రీ…

కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని తెలిపిన ఆయన.. తాజాగా దేశమంతా ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

www.umeedbysonusood.com వెబ్ సైట్ లో ఆక్సిజన్ ఎక్కడికి పంపాలో చెబితే.. డీటీడీసీ ద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ పంపుతానని సోనూసూద్ తెలిపారు.

ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్తనాదాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో ఎవరికి అవసరం ఉన్నా.. ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. సోనూసూద్ ఈ నిర్ణయంతో.. సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

గతేడాది కరోనా కాలం మొదలైనప్పటి నుంచి కష్టంలో ఉన్న ఎందరికో సోనూసూద్ సాయం చేస్తూ వస్తున్నారు. డబ్బు లెక్క చేయకుండా సొంత ఖర్చులతో నిర్విరామంగా.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇక సెకండ్ వేవ్‌లో సోనూసూద్ చేస్తున్న సహాయ కార్యక్రమాల లెక్కలేనన్ని. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు. అన్నట్లుగానే ఆక్సిజన్ ప్లాంట్స్‌ను జెట్ స్పీడ్‌లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నారు. సెకండ్ వేవ్ లో బెడ్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్లు.. ఇలా ఏది అడిగితే అది బాధితులకు వెంటనే సాయం చేసి వారి ప్రాణాలు నిలుపుతున్నాడు సోనూసూద్. అందుకే, కరోనా కష్టకాలంలో ఈ పేరు భారతదేశంలో కొండంత నమ్మకాన్ని భరోసాని కల్పిస్తోంది.

www.umeedbysonusood.com…ఓ చాట్ బోట్.. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అవసరం అయిన పేషెంట్లు తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఆపై ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను మీ ఇంటికి తెచ్చి ఇస్తారు. అదీ ఉచితంగానే. సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీస్ నడుస్తుంది.

Tags: Sonu Soodsonu sood free oxygen detailssonu sood oxygen Servicesonusoodsonusood helpingsonusood oxygen
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News