• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మహేశ్ సర్కారు వారి పాట లో సితార

AdminbyAdmin
19/03/2022
inNews
0
sitara dance in sarkaru vaari paata

డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కళావతి సాంగ్ రిలీజ్ అయి యూట్యూబ్లో మిలియన్ల వీక్షణలు అందుకొంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా చేశారు.

ఎవ్రీ ఎవ్రీ పెన్ని.. అనే పాట వీడియో నీ కొంత ఈరోజే యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఇందులో మహేశ్ బాబుతో పాటూ కూతురు సితార కూడా కనిపించడం తో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ పాటలో మహేశ్ ఒక గ్రూప్‌లో డ్యాన్స్ చేస్తుంటే సితారా మరో గ్రూప్‌లో మధ్యలో లీడ్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

ఫాదర్‌ని, డాటర్ ని ఒకే పాటలో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే సితార కేవలం ప్రోమో లో కనిపించిందా? లేక సినిమాలో కూడా ఎక్కడైనా సాంగ్ లో కనిపిస్తుందా అనేది వేచిచూడాలి.

Tags: Mahesh Babusarkaru vaari paatasitara
Admin

Admin

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

by Admin
06/12/2025
0

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...

Read more
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News