• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Spirituality

Saraswathi Namasthubyam Lyrics in Telugu

AdminbyAdmin
26/01/2022
inSpirituality
0
saraswathi devi songs in telugu lyrics

saraswathi namasthubyam lyrics in telugu ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి సరస్వతి దేవి. ఈ సృష్టినే బ్రహ్మ సృష్టిస్తే, ఆ బ్రహ్మ సరస్వతి దేవిని నాలుక పై ధరించి సృష్టి రచనలో సరస్వతి దేవి సహకారాన్ని తీసుకుంటాడు. విద్య, వాక్కు, బుద్ధి కుశలత, వివేకం, కళలు, విజ్ణానం వీటికి ఈ వాణీ దేవిని అధిదేవతగా కొలుస్తారు. చిన్నపిల్లలకు చదువును ప్రారంభించే ముందు ఖచ్చితంగా సరస్వతీ దేవాలయం లో అక్షరాభ్యాసాన్ని చేస్తారు. సరస్వతీ మాత ఆలయాల్లో బాసర సరస్వతీ దేవి టెంపుల్ ప్రఖ్యాతి గాంచింది.

సరస్వతి నమస్తుభ్యం శ్లోకం

Complete saraswathi Shloka Telugu Lyrics:

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |

యా-బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 1 ||

దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాౙ్సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || 2 ||

సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || 3 ||

సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || 4 || saraswathi namasthubyam lyrics in telugu

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || 5 ||

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |

శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || 6 ||

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |

విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః || 7 ||

శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |

శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || 8 ||

ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |

మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః || 9 ||

మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః || 10 ||

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || 11 ||

సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః || 12 ||

యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యఙ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః || 13 ||

అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |

చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః || 14 ||

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |

అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః || 15 ||

ఙ్ఞాన విఙ్ఞాన రూపాయై ఙ్ఞానమూర్తే నమో నమః |

నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః || 16 ||

పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |

పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ || 17 ||

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః || 18 ||

కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || 19 ||

సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి || 20 ||

ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ || 21 ||

These are saraswathi namasthubyam lyrics in telugu. If you want to read shiva thandava stotram please check this link.

Tags: Telugu stotrasతెలుగు స్తోత్రాలు
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News