• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Entertainment

ఆర్‌ఆర్‌ఆర్‌పై రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన ట్వీట్‌

AdminbyAdmin
31/03/2022
inEntertainment, Featured, News
0
rjv tweet on rrr

ఈ నెల 25 న విడుదలై బాక్స్ఆఫీస్ వద్ద ధుమ్ము రేపుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి అందరు స్టార్స్ ట్వీట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి రివ్యూలు కనిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రభంజనం స్రుష్టిస్తోంది. ఎన్ని సంవత్సరాలుగానో వేచి చుసిన తరుణం రానే వచ్చింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు దేశం మొత్తం తమ సత్తా ఏంటో చూపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మొదటి రోజే సుమారుగా 250 కోట్లు రాబట్టింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాంగోపాల్ వర్మ కూడా ఎప్పటిలాగే అందరికంటే భిన్నంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. రామ్‌ గోపాల్‌ వర్మ ఆర్‌ఆర్‌ఆర్‌ను బాహుబలితో పోల్చారు. బాహుబలి-2 అనేది ఒక హిస్టరీ అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ ఒక హిస్టారికల్ ఫిల్మ్ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. దర్శకుడు రాజమౌళిని బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు.

Tags: ram-gopal-varmRRR
Admin

Admin

గుంతల రహదారులు.. ముంపు బస్తీలు.. బెల్లంపల్లికి పాలన ఎక్కడ?
News

గుంతల రహదారులు.. ముంపు బస్తీలు.. బెల్లంపల్లికి పాలన ఎక్కడ?

by Admin
07/10/2026
0

గుంతల రహదారులు.. ముంపు బస్తీలు.. బెల్లంపల్లికి పాలన ఎక్కడ? 15 ఏళ్లుగా రోడ్ల దుస్థితి.. డ్రైనేజీ లేక ఇళ్లలోకి మురుగు నీరు.. అధికారులూ, పాలకులూ సమాధానం చెప్పాలి...

Read more
డబ్బు, పార్టీ గుర్తుల మధ్య సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో చోటేది?

డబ్బు, పార్టీ గుర్తుల మధ్య సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో చోటేది?

01/10/2026

గురుకులాల్లో భద్రత ఎక్కడ? ఎలుకల దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

28/09/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News