• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

కాంగ్రెస్ టీ పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి..

AdminbyAdmin
27/06/2021
inFlash News, News, Politics
0
కాంగ్రెస్ టీ పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి..
  • ఢిల్లీలో చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి..
  • అందరి అంచనాలను తిప్పికొట్టిన యంగ్ ఎంపీ.
  • అలిగిన పెద్దలను బుజ్జగించే పనిలో బిజీ బిజీ.

తెలంగాణ: కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించారు. ఆ అధ్యక్ష పదవి కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి, ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎప్పట్నుంచో ఈ అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారాలు, ప్రయత్నాలు, ఊహాగానాలు ఎట్టకేలకు అధిష్టానం రేవంత్ రెడ్డిని ఖరారు చేసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని అన్నారు. అమర వీరుల ఆశయాల కోసం, బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు పని చేస్తానని, తన మీద నమ్మకంతో ఈ బాధ్యతని తనకిచ్చినందుకు రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీలో నిన్న, మొన్నటి వరకు అభిప్రాయ బేధాలు ఉన్నవారిని కూడా కలుపుకుపోతామని, వారితో కలిసి మాట్లాడుతానని, సీనియర్ నాయకులందరిని కలుస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ మా కుటుంబం అని, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి లాంటి వాళ్లతో చర్చించి మంచి కార్యచరణతో రాబోయే కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని తెలియజేశారు.

Tags: Congresscongress partyrahul gandhirevanth ReddysoniagandhiTelanganaTPCC PRESIDENT
Admin

Admin

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News