ప్రగతి భవన్: ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఉప్పల్ నియోజకవర్గం లోని స్టోర్మ్ డ్రైన్ వాటర్ అభివృద్ధి పనులకు దాదాపు రూ.124.64 కోట్ల వ్యయం గల పనులను వేగవంతంగా చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు . అందుకుగాను కేటీఆర్ గారు సానుకూలంగా స్పందించారు .
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more