వినాయక చవితి పర్వదినాన్ని నల్లబెల్లి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చరణ్ నాయక్ నేను తొలి సారి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా ఆనందంగా ఉంది, ఇంతటి ప్రేమ, అభిమానంతో నాన్న గణపతి విగ్రహాన్ని పెట్టుకుందాం అనగానే కాదు అనకుండా నాకు ప్రోస్తహించిన నాన్న కి కృత్ఞతలు తెలుపుతూ.వినాయక చవితి తెలుగు వారి తొలి పండుగ అని, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, పరిశ్రమలు, వ్యాపారస్తులు, అన్ని సామాజిక ప్రజల వారు ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ అని పేర్కొన్నారు. తెలుగు వారు ఏ పని చేసే ముందయినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా తొలుత గణేషునికి పూజలు చేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. అలాంటి వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్దలతో శుభప్రదంగా నిర్వహించుకోవాలని కోరారు.ప్రజలంతా సుఖసంతోషాలతో వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని అన్నారు..
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more