మల్లాపూర్: గతంలో కురిసిన వర్షాలకు సూర్యనగర్, గుల్మోహర్ గార్డెన్స్ మరియు మల్లికార్జున్ నగర్ కాలనీ వాసులు, పడిన ఇబ్బందుల దృష్ట్యా, మురుగు నీటి వ్యవస్థను మెరుగు పరిచేందుకు, శాశ్వత పరిష్కారంలో భాగంగా, ఈ రోజు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీ, FCI గోడౌన్ రోడ్డు, గుల్మొహర్ కాంపౌండ్ వాల్ పక్కన, 62 లక్షల రూపాయల వ్యయంతో RCC బాక్స్ డ్రైన్ నిర్మాణ పనుల శంకుస్థాపన చేసిన గౌరావ శాసన సభ్యులు శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారితో పాటు, కాప్రా సర్కిల్ DC శంకర్, EE కోటేశ్వరరావు, AE వేణు స్థానిక నాయకులు తాండ వాసు గౌడ్, నెమలి రవి, దామోదర్, ప్రవీణ్ కుమార్, G జీవన్ రెడ్డి, పద్మా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అశోక్ గౌడ్, నర్సిరెడ్డి, వీరస్వామి, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, రవీందర్ రెడ్డి, పరమేష్ ఫాతిమా రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more