ఈ ఏడాది మీ రాశులను బట్టి ఆదాయం, వ్యయం, రాజ్య పూజ్యం, అవమానం ఈ విధంగా ఉన్నాయి :
.రాశిని బట్టి ఆదాయ, వ్యయాలను ఎలా ఉన్నాయో ఓ సారి చూసుకోండి.
1) మేష రాశి:
ఆదాయం -14, వ్యయం -14 రాజ్య పూజ్యం 03, అవమానం 06
2) వృషభం:
ఆదాయం- 08, వ్యయం -08 రాజ్య పూజ్యం- 06 అవమానం-06
3) మిధునం:
ఆదాయం- 11, వ్యయం- 05 రాజ్య పూజ్యం- 02, అవమానం -02
4) కర్కాటక:
ఆదాయం- 05, వ్యయం-05 రాజ్యపూజ్యం- 05, అవమానం- 02
5) సింహం:
ఆదాయం- 08, వ్యయం – 14 రాజ్య పూజ్యం- 01, అవమానం- 05
6) కన్య రాశి
ఆదాయం- 11, వ్యయం-05; రాజ్యపూజ్యం-04, అవమానం- 05
7) తుల రాశి :
ఆదాయం- 08, వ్యయం- 08; రాజ్యపూజ్యం- 07, అవమానం- 01
వృశ్చిక రాశి:
ఆదాయం- 14, వ్యయం- 14; రాజ్యపూజ్యం- 3, అవమానం- 1
9) ధను రాశి:
ఆదాయం- 02, వ్యయం- 08 రాజ్యపూజ్యం- 06, అవమానం- 01
10) మకర రాశి
ఆదాయం- 05, వ్యయం – 02, రాజ్యపూజ్యం- 02, అవమానం- 04
11) కుంభ రాశి :
(ఆదాయం- 05, వ్యయం- 02 రాజ్యపూజ్యం- 05, అవమానం- 04)
12) మీన రాశి:
(ఆదాయం- 02, వ్యయం- 08; రాజ్యపూజ్యం- 01, అవమానం- 07)