హబ్సిగూడ: కార్గిల్ అమరవిరుడు తెలంగాణ ముద్దు బిడ్డ రాపోలు వీర రాజా రెడ్డి వర్థంతి సందర్భంగా హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతనహరిష్ ,రాపోలు కొండల్ రెడ్డి వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు ,యాదవ రెడ్డి, భద్రారెడ్డి సుధాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి ,సోమిరెడ్డి, పసుమర్తి నగేష్, డివిజన్ బిజెపి ఉపాధ్యక్షుడు రంగా రవి, బీజేపీ సీనియర్ నాయకులు జిల్లేలరవీందర్ రెడ్డి, న్యాలకొండ సుమన్ రావు,పడిత్యనాయక్,ప్రమీల రెడ్డి ప్రధాన కార్యదర్శి చింతకింది ప్రవీణ్, చెల్లోజు ఎల్లాచారి,మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు