రంగారెడ్డి జిల్లా అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్ నియమితుడయ్యారు. ఈ మేరకు అఖిలభారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వెంకన్న నాయక్ కి,
ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా జగదీష్ నాయక్ నియామకం పట్ల అఖిలభారత గిరిజన సమాఖ్య
నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్
బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...
Read more