రామన్నపేట: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా రామన్నపేట సీఐ, ఎస్సై సస్పెండ్ గురయ్యారు.
ఈ ఘటన భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, మండలంలోని మునిపంపుల గ్రామంలో గతంలో జరిగిన అత్యాచారం కేసులో సరైన విచారం జరగకపోవడం, అలాగే దుబ్బాక గ్రామంలో పలు భూ సంబంధిత విషయంలో వారి పై అవినీతి ఆరోపణలు చాలా రావడంతో స్పందించిన రాజ కొండ కమిషనర్ మహేష్ భగవత్, సి ఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ ల పై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేశారు..
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more