• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

సిక్కు వ్యతిరేక అల్లర్లను పర్యవేక్షించిన రాజీవ్‌ గాంధీ ? సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు

AdminbyAdmin
29/01/2018
inDelhi, India, News, Politics
0
1984-anti-sikh-riots

సిక్కు వ్యతిరేక అల్లర్లను పర్యవేక్షించిన రాజీవ్‌ గాంధీ ?

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన 1984- సిక్కు వ్యతిరేక అ్లలర్లను రాజీవ్ గాంధీ స్వయంగా పర్యవేక్షించారని ఆరోపించారు. అల్లర్లను పరిశీలించేందుకు రాజీవ్‌గాంధీ తనతో ఢిల్లీలో కలియతిరిగారంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను బాదల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘తనతో రాజీవ్ గాంధీ తిరిగారని టైటర్ల చెప్పడమంటే సిక్కుల హత్యను దగ్గరుండి రాజీవ్ పర్వవేక్షించారని అంగీకరించినట్టే’ అని బాదల్ పేర్కొన్నారు. టైటర్ల వెల్లడించిన విషయాలను సీబీఐ సీరియస్‌గా పరిశీలించాలని కోరారు.

1984 అక్టోబర్ 31న సిక్కు బాడీగార్డుల కాల్పుల్లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 3,325 మంది మరణించారు. ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది ఊచకోతకు గురయ్యారు. 1947 దేశ విభజన తర్వాత జరిగిన అతి తీవ్రమైన కమ్యూనల్ ఘర్షణలుగా సిక్కుల ఊచకోత ఘటన నిలిచింది.

Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News