• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

మహేష్ బాబు తో రాజమౌళి మూవీ విశేషాలు

AdminbyAdmin
01/04/2022
inFeatured, Movies
0
Mahesh babu- rajamouli

ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్. ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. కలెక్షన్స్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ఎన్‌టీఆర్, రాంచరణ్ లకు పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపదించి పెట్టింది. అంతకు ముందు బాహుబలి స్రుష్టించిన ప్రభంజనం తో బాలీవుడ్ వర్గాలు ముక్కున వేళేసుకున్నాయి. ఇండియన్ సినిమా చరిత్ర లోనే బీగ్గెస్ట్ రికార్డ్స్ ఎన్నో బీట్ చేసింది.

ఇక జక్కన్న ఇప్పుడు సింగిల్ హీరో తో మహెష్ బాబు హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఆర్.ఆర్.ఆర్. బడ్జెట్ 500 కోట్లు కాగా మహేష్ బాబుతో తీయబోయే సినిమా దాదాపు 800 కోట్లు అని అంచనా. దీంతో ఇది ఆర్.ఆర్.ఆర్. ను మించి ఉంటుందని అనుకుంటున్నారు.

ఈ సినిమాకి రాజమౌళి దగ్గర ఒక చిన్న కథా బీజం ఉందనీ దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని తెలిసింది. కనుక ఇది ప్రారంభం అవడానికి కొంచం సమయం పడుతుందని తెలిసింది. ఫారెస్ట్ అండ్వెచర్ స్టోరీ గానీ, జేమ్ బాండ్ లాంటి స్టోరీ గానీ ఉండొచ్చని అంచనా.

Tags: Mahesh BabuRajamouli
Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News