• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

AdminbyAdmin
09/08/2025
inNews
0
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

రాష్ట్ర, దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నాడు రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ కార్యాలయంలో ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు, జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామికి, సామాజికవేత్తలకు మరియు పలువురు ప్రముఖులకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి, లక్ష్మీ రావుకు చీర బహూకరించగా, ఆయన లక్ష్మీ రావు ఆశీర్వాదం పొందారు. అనంతరం కుమారస్వామి తన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, రాఖీ పండుగ సోదరీ–సోదర బంధానికి ప్రతీకగా, బంధుత్వానికి పునాదిగా నిలిచే ఉత్సవమని పేర్కొన్నారు. మనసును కట్టిపడేసే ఈ రక్షాబంధన్‌ పండుగ మన చరిత్ర, సాంప్రదాయం, సాంస్కృతిక ఆచారాలకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. రాఖీ ఒక చిన్న పట్టీ అయినప్పటికీ, రక్తసంబంధాన్ని నెమరువేసుకుని చెల్లిని రక్షించాలనే సందేశాన్ని అందించే బంధమని, రక్త సంబంధానికి ఇది రక్షణ కవచమని తెలిపారు. రాఖీ కట్టి “నువ్వు సురక్షితంగా ఉన్నావు” అని చెప్పే సోదర ధైర్యం, “నిన్ను రక్షించడం నా ధర్మం” అని అన్నయ్య చేయి ఇచ్చే ప్రమాణం, “నీ విజయమే నా ఆనందం” అని చెల్లెలి కన్నులు పలికే ఆశీర్వచనం ఈ పండుగ సారమని వివరించారు.

ఈ పండుగ కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా, కుటుంబ బంధాల, అనుబంధాల, ఆప్యాయతల పునరుద్ధరణకు చిహ్నమని అన్నారు. దశాబ్దాలుగా, యుగాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం, ఈ కాలంలోనూ కుటుంబ విలువలను పునరుద్ధరించే ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. రక్త సంబంధం మాత్రమే బంధం కాదని, బాధ్యతే అసలు బంధమని కుమారస్వామి స్పష్టం చేశారు.

Raj News Channel Chairman Lakshmi Rao ties Rakhi to National BC Dal president dundra Kumara Swamy
Tags: Raj News Channel Chairman Lakshmi Rao ties Rakhi
Admin

Admin

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News