శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా డివిజన్ లోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ & బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డీ,(బిజీయూఎస్) డివిజన్ కన్వినర్ రక్తపు సందీప్ గౌడ్,బాల్ రెడ్డీ, కృష్ణ యాదవ్, గుప్తా,గణేష్, అంజి, కిట్టు, మహేష్ మరియు మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more