• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Defence

అరెస్ట్ చేసిన తరువాత కొట్టే అధికారం పోలీసులకు లేదు…

TP NewsbyTP News
18/04/2021
inDefence, Judiciary
0

అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు అనే విషయాన్ని బాబాసాహెబ్ డా.బి ఆర్ అంబెడ్కర్ గారు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఒక వేళ మిమ్మల్ని కొడితే పోలీస్ ఆక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఆ పొలిస్ అధికారికి 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా జరిమానా మరియు శిక్ష వేయవచ్చు. అరెస్ట్ చేసిన క్షణం నుండి కోర్ట్ లో ప్రవేశ పెట్టె దాకా మీ పూర్తి బాధ్యత రక్షణ ఒక వేళ మీకు ఏమి జరిగిన పూర్తి బాధ్యత పోలీస్ వారిదే. అందుకే అరెస్ట్ చేసే సమయం లొనే మెమో ఆప్ అరెస్ట్ ( పేపర్ ) రాపించాలి. CRPC SECTION 41 B, C, D ప్రకారం పేపర్ మీద రాయామని అని అడగాలి. ఎలా అంటే నేను పలానా పోలీస్ అధికారిని పలానా వ్యక్తిని పలానా నేరం కింద అరెస్ట్ చేస్తున్నను అని అధికారి పేరు అతని ర్యాంక్ కానిస్టేబుల్ ఏస్ఐ etc.. తేదీ స్థలం ఏ స్టేషన్ కింద అరెస్ట్ జరుగుతుంది ఆ సమయంలో అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, అతనికి ఎమైన స్వల్ప లేదా తీవ్ర గాయాలు ఉన్నాయా, అతని దగ్గర వుండే వస్తువులు మొత్తం పేపర్ లో రాసి అతని బంధువులు లేదా శ్రేయోభిలాషులు లేదా సమాజం లో మంచి పేరు ఉన్న వ్యక్తి సంతకం, అరెస్ట్ చేసే పోలీస్ అధికారి సంతకం, అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క సంతకం కూడా కచ్చితంగా పేపర్ లో రాయాలి దీన్నే మేమో అప్ అరెస్ట్ అంటారు అరెస్ట్ చేసిన 24 గంటల లోపే మెజిస్ట్రేట్ లేదా కోర్ట్ లో కచ్చితంగా ప్రవేశ పెట్టాలి .

ఏ పోలీసు అయినా మిమ్మల్ని స్టేషన్ కి రండి అని ఫోన్ చేస్తే ముందు ఆ అధికారికి ఇలా అడగండి
Crpc సెక్షన్ 169,170,50 ల ప్రకారం నోటీసులు సర్వ్ చేయవలెని వినయంగా కోరుచున్నాను అని చెప్పండి లేదా వారు ఫోన్ చేసిన మొబైల్ నంబర్ కు మెసేజ్ చెయ్యండి.

వివిధ హైకోర్టులలో అరెస్టు సమయంలో సంబంధిత పోలీసు అధికారుల కోటడం జరిగింది. వారి మీద రిట్స్ వేయడం జరిగింది. వివిధ కోర్టులు శిక్ష వేయడం జరిగింది

Tags: courtdepartmentFIRLawlegalPolice
TP News

TP News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News