• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బీసీల బందుకు సహకరించని పార్టీలకు గుణపాఠం తప్పదు — దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
17/10/2025
inNews
0
బీసీల బందుకు సహకరించని పార్టీలకు గుణపాఠం తప్పదు — దుండ్ర కుమారస్వామి

బీసీల బందుకు సహకరించని పార్టీలకు గుణపాఠం తప్పదు — దుండ్ర కుమారస్వామి

రాజ్యాంగ సవరణ దాకా బీసీల పోరాటం ఆగదు

బీసీల బంధువులుగా భావించే రాజకీయ పార్టీలు బీసీల న్యాయబద్ధమైన హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి సహకరించకపోతే, వాటికి గుణపాఠం తప్పదని బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్‌, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు.

ఈనెల 18న జరగనున్న బీసీల రాష్ట్ర బంద్‌కు ఇప్పటికే పలు సంఘాలు, కుల సంఘాలు, విపక్ష పార్టీలు బీజేపీతో పాటు అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా మద్దతు లభించిందని తెలిపారు. శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద కుల సంఘాల నేతలతో కలిసి మాట్లాడిన దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ —

“బంద్‌లో పాల్గొనని ప్రజాప్రతినిధులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకులు, బీసీ శత్రువులుగా భావించబడతారు” అని హెచ్చరించారు.“ఈ రాష్ట్రంలోని 2.5 కోట్ల బీసీల ఆత్మగౌరవ పోరాటం ఇది. ప్రతి బీసీ నేత, బీసీ సంఘానికి చెందిన ప్రజలు ప్లకార్డులతో, నిరసనలతో బంద్‌లో పాల్గొనాలి” అని పిలుపునిచ్చారు.

“ఈ ఉద్యమం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగ సవరణ చేయించేందుకు, బీసీ రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా కొనసాగుతుంది” అని దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు.

Tags: Parties that do not cooperate with BCs' union must be taught a lesson — Dundra Kumaraswamy
Admin

Admin

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

by Admin
10/11/2025
0

తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...

Read more
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

05/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News