• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి “శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి” వారి దివ్య కరతములచే విప్ర ఫౌండేషన్ వెబ్ సైట్ మరియు లోగో ఆవిష్కరణ

TP NewsbyTP News
16/11/2021
inNews
0
పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి “శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి” వారి దివ్య కరతములచే విప్ర ఫౌండేషన్ వెబ్ సైట్ మరియు లోగో ఆవిష్కరణ



ఈ రోజు శంషాబాద్ ముచ్చింతల్ చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమంలో తీర్థగోస్టి సందర్బంగా జీయర్ స్వామి వారి అనుగ్రహ ఆశీర్వచనములతో విప్ర ఫౌండేషన్ ఛైర్మన్ వల్లూరి పవన్ కుమార్ ఆద్వర్యంలో విప్ర ఫౌండేషన్.కామ్ “వెబ్ సైట్” మరియు లోగో ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సంధార్బంగా స్వామి వారు మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఫౌండేషన్ ను స్థాపించి వివిద సేవా కార్యక్రమాలు చేస్తూ అద్యాత్మిక, దార్మిక, సంప్రదాయ విషయాలను విస్తృత పరచడం కోసం “విప్ర ఫౌండేషన్.కామ్” ప్రచార మాద్యమం ద్వారా ప్రపంచానికి తెలియపరచడం జరుగుతుండని దీనికి స్వామి వారి ఆశీర్వచనములు ఉంటాయని, అదేవిదంగా వి‌ప్ర భవన నిర్మాణానికి సంబందించిన విషమం తెలుసుకొని భవనానికి స్వంతంగా భూమిని సమకూర్చుకోవడం గొప్ప విషయమని నిర్మాణం త్వరితగతిన పూర్తయి బ్రాహ్మణులందరికీ ఉపయోగంలోకి రావాలని సూచించారు. హిందూ మతం పరమ పవిత్రమైందని ఈ ప్రపంచంలో గోవు, బ్రాహ్మణుడు ఈ హైందవ సాంప్రదాయనికీ మూలమని వాటినితో పాటు అన్ని వర్గాల సమాజ సేవా కార్యక్రమాలలో ఫౌండేషన్ ముందుండాలని కోరారు. వెబ్సైట్ రూపకల్పనలో యారిడి నిఖిల్ అవిరల కృషి ని కొనియాడారు.
విప్ర ఫౌండేషన్ ఛైర్మన్ వల్లూరి పవన్ కుమార్ మాట్లాడుతూ జీయర్ స్వామి వారి ఆశీర్వచనములతో వారి చేతుల మేదుగా ఈ వెబ్ సైట్ మరియు లోగో ప్రారంభం చేయడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఋగ్వేద పండితులు వోలేటి వంశీ కృష్ణ గారు, సంస్థ ప్రతినిదులు విన్నకోట రాజ్ కుమార్, మోత్కూరి సాయి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
మీ విదేయులు
వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
http://www.vipraafoundation.com/
సెల్ : 9246812727

Tags: Chinnajeeyar swamyEnagurationlogo
TP News

TP News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

by Admin
24/08/2025
0

మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...

Read more
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News