తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను శుక్రవారం రోజు పల్లెపు సతీష్ ఆధ్వర్యంలో యువకులు కలిసి శుబాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు బక్కిని నరసింహను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీశ్, శివకాంత్ ,అనిల్,విజయ్ కుమార్, పులి,గ్రేటర్ హైదరాబాద్ ముదిరాజ్ సభ అద్యక్షుడు మధు ముదిరాజ్ తదితులు పాల్గోన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more