సిద్దిపేట : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో ఆక్సిజన్ కొరత లేకుండా లేకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్లాంట్ తయారీ కోసం పరికరాలను దిగుమతి చేసుకున్నారు. 6 ప్లాంట్లలో గంటకు 55 వేల లీటర్ల ఆక్సీజన్ ఉత్పత్తి. ఈ ప్లాంట్ నుండి ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తానికి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more