కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ మెయిన్ రోడ్డు అర్త్ లెవెల్, వెట్ మిక్స్ పనులను, మరియు రాజీవ్ గాంధీ నగర్ సి బ్లాక్ లో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఏఈ రంజిత్ గార్లతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సహకారంతో రాజీవ్ గాంధీ నగర్, సఫ్దర్ నగర్ లలో అధునాతన వసతులతో కూడిన అభివృద్ధి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్ రావు, అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, అబ్దుల్ సలీం, ఇస్మాయిల్, అస్లం, అశు, రామ్ బాబు, నర్సింహా, మల్లేష్, క్రిష్ణ, శివ, తదితరులు పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more