శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ శ్రీనివాస వర ప్రసాద్ భారతవేద్ఆర్ట్ అకాడమీ శిష్య బృందం ” నృత్య పరంపర ” కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్రీవిజ్ఞారాజం భజేయo,వాహనాలు, రామాయణ శబ్దం, అంబే మహేశ్వరి , శ్రీకృష్ణ లీలలు, అదిగో అల్లదిగో, భోశంభో మొదలైన అంశాలను పి రుత్విక, వివర్ధనకృష్ణ, గాయత్రీ, అక్షయ, సత్యశ్రీ, రుద్రాక్ష , గీతికా, సాత్విక, మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more