• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారిగా రాజీనామా

AdminbyAdmin
10/10/2018
inFeatured, News, world
0
nikki haley

నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారిగా రాజీనామా

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిక్కీ హేలీ ఇవాళ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించినట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వైట్‌హౌస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓవల్ ఆఫీస్‌లో ఉదయం 10:30 గంటలకు నా ఫ్రెండ్‌ నిక్కీహేలీతో కలిసి పెద్ద ప్రకటన చేయబోతున్నానని ట్రంప్ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొన్నారు. 2017 జనవరిలో యూఎన్‌లో యూఎస్ అంబాసిడర్‌గా ఆమె నియమితులయ్యారు.

అనేక అంశాలపై స్పష్టంగా మాట్లాడే వైఖరి నిక్కీహేలీది. ఆ చాతుర్యమే ఆమెను యూఎన్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యే అవకాశాన్ని అందించింది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికా సైనిక ఉద్యోగి మైకేల్ హేలీతో ఆమె వివాహం జరిగింది. 2010లో దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2014లోనూ గవర్నర్ ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో గెలుపొందారు.

Tags: UNUS
Admin

Admin

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
News

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

by Admin
24/05/2023
0

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...

Read more
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

21/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News