నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ – ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సి కృష్ణ యాదవ్
అఖిల భారత యాదవ మహాసభ, కన్వీనర్ జంగాల అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఏకే భవన్ నింబోలి అడ్డా కాచిగూడలో, 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సి కృష్ణ యాదవ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్ కోల్ మహేందర్ యాదవ్, కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ , నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ అమృత యాదవ్ , కాచిగూడ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ బత్తుల శిరీష ఓం ప్రకాష్ యాదవ్ , రాష్ట్ర కార్యదర్శి కన్నె రమేష్ యాదవ్ గారు, రాష్ట్ర కల్చరల్ కార్యదర్శి చిట్టబోయిన లడ్డు యాదవ్ గారు, బద్దుల ఓం ప్రకాష్ యాదవ్ గారు,ముఖ్య అతిథులుగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరించారు,
ఈ కార్యక్రమంలో గ్రేటర్ కార్యవర్గ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కార్యవర్గ సభ్యులు, కుల పెద్దలు యువకులు పాల్గొన్నారు.