• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Sports

కొత్త క్రికెట్ రూల్స్ – భిన్నాభిప్రాయాలు

AdminbyAdmin
10/03/2022
inSports
0
cricket rules

ఎం.సి.సి.ఐ. క్రికెట్ రూల్స్ లో కొన్ని సవరణలను చేసింది. నాన్‌ స్ట్రైకర్‌ క్రీజు దాటితే బౌలర్‌ స్టంప్స్‌ను పడగొట్టి అతణ్ని ఔట్‌ చేస్తే దాన్ని మన్కడింగ్‌ అని అంటారు. దాన్ని ఇన్నిరోజులవరకూ అన్యాయమైన ఆటగా, చట్టబద్ధం కానిదిగా పరిగణించేవారు. దానిపై అనేక చర్చలు వివాదాలు జరిగేవి. అయితే ఇప్పుడు ఎం.సి.సి.ఐ. నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయడం అంటే చట్టం 41 (అన్యాయమైన ఆట) నుండి తొలగించి, చట్టం 38 (రనౌట్‌) గా పరిగణిస్తుంది. ఆ చట్టం పేరులో మార్పు లేదని ఎం.సి.సి.ఐ. పేర్కొంది.

దీనితోపాటు మరో మార్పు కూడా చేసింది. బంతిపై ఉమ్ము రుద్దడాన్ని కరోణా వలన నిషేధించింది. కానీ ఇప్పుడు ఉమ్ము రుద్దడాన్ని శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

ఈ సవరణల పై క్రికెట్ దిగ్గజాలనుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ ఈ సవరణలను సపోర్ట్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ వెటరన్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఈ సవరణలను విమర్శిస్తున్నాడు. నైపుణ్యం లేని పని (మన్కడింగ్‌) ని ఎలా చట్టబద్ధం చేస్తారని అంటున్నాడు.

Tags: cricketSports
Admin

Admin

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News