• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

దేశ విదేశాలలో కనిష్ఠ స్థాయికి దిగ జారిన మోడీ ప్రతిష్ట..

TP NewsbyTP News
20/05/2021
inFlash News, India, News
0

దేశంలో కొవిడ్​ కట్టడికి సరైన చర్యలు చేపట్టలేదనే కారణంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ ఎన్నడూ లేనంతగా కనిష్ఠ స్థాయికి చేరింది. అమెరికాలోని ఓ సంస్థతో పాటు, దేశీయ సంస్థ వెల్లడించిన సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది.

కరోనా నివారణకు తగిన ఏర్పాట్లు చేయలేదన్న కారణంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ గతంలో ఎన్నడూలేని కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికాలోని ఓ సంస్థతో పాటు, మరో దేశీయ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. అమెరికాకు చెందిన మార్నింగ్​ కన్సల్ట్​ అనే సంస్థ జరిపిన సర్వేలో ఈ వారం.. మోదీ రేటింగ్​ 63 శాతంగా ఉంది. ఏప్రిల్​ అయితే 22 పాయింట్ల మేర తగ్గింది. ఆయన మద్దతు వర్గంలో క్రమేణా తగ్గుదల కనిపిస్తోంది.

మార్నింగ్​ కన్సల్ట్​.. 12 మంది ప్రపంచ స్థాయి నాయకుల రేటింగ్​ను పరిశీలిస్తుంటుంది. 2019 ఆగస్టు నుంచి మోదీకి ఉన్న ప్రజాదారణపై సర్వే చేస్తోంది. దేశీయ సంస్థ సీవోటర్​ జరిపిన సర్వేలోనూ దాదాపుగా ఇవే ఫలితాలు వచ్చాయి. మోదీ పాలన ‘చాలా బాగుంది’ అని గతేడాది 65 శాతం మంది చెప్పగా.. ఈ ఏడాది అది 37 శాతానికి పడిపోయింది.

Tags: coronaCOVID-19modi fail to reduce coronaNarendra Modiprime ministersputnik light vacsin
TP News

TP News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News