మల్లాపూర్ డివిజన్ : తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను చెక్కుల రూపంలో, మల్లాపూర్ డివిజన్ పరిధి లోని సుమారు 25 ఆలయాలకు సుమారు 7,60,000/- రూపాయలను, ఈ రోజు ఉప్పల్ శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో MLA శ్రీ బేతి సుభాష్ రెడ్డి, మరియు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, ఎండోమెంట్ ఆఫీసర్ వివిధ ఆలయాలకు చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో TRS పార్టీ, డివిజన్ అధ్యక్షుడు పళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.