బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ లోని ZPHS లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు సందర్శించారు.ఎంత మంది ఆరోగ్యం కుదుటపడింది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్యంగా ఉన్న పేషంట్లను టెస్టు చేయించి నెగిటివ్ వచ్చిన వారిని అవసరమైతే డిశ్చార్జి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో TRS నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more