సోమవారం నాడు రాత్రి సుమారు 00:20 నిమిషాల వ్యవధిలో బయోడైవర్సిటీ ఎక్స్ రోడ్ వద్ద గుర్తు తెలియని వాహనంతో రోడ్డు ప్రమాదం జరగి కుడి కాలుకు బలమైన రక్త గాయంతో ఉన్న వ్యక్తి పేరు వినోద్ (35- 40 )గా గుర్తించి అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడనీ ఆ పరిధి రాయదుర్గం పోలీసులు గాయపడిన వినోద్ నీ హైదరాబాద్ 108 ద్వారా చికిత్స కోసం ఎం ఎల్ సి నెం. 6413 తో ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వ్యక్తి వినోద్ అని పెరు మాత్రమే చెప్పాడని, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ శుక్రవారం నాడు 4:20నిమిషాలకి మరణించాడని, వాహన ప్రమాదంపై. 304-(A) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాయదుర్గం ఎస్ఐ ప్రమోద్ కుమార్ తెలిపారు.