హైదరాబాద్: టి ఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అయినప్పటికీ, అతనికి తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి మరియు అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని కేటీఆర్ ట్విట్ చేసారు. “ప్రస్తుతం కేటీఆర్ హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా తనని కలిసిన వారు, కోవిడ్ ప్రోటోకాల్‌ను దయచేసి పాటించి పరీక్షించుకోండి మరియు జాగ్రత్త తీసుకోండి అని ట్విట్టర్ వేదికగా తెలియజేసారు..
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more