హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి పై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more