• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Technology

తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

AdminbyAdmin
27/02/2018
inDefence, India, News, Telangana
0
defence industrial production corridor

ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్

తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్ట పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కారిడార్ ఎర్పాటు తెలంగాణకు అన్ని రకాల అర్హతలున్నాయన్నారు. ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా తెలంగాణలో స్థానిక యువతకు మరింత ఉపాది లభిస్తుందన్నారు. గత 5 దశాబ్దాలుగా అద్భుతమై ఏయిరో స్సేస్ అండ్ ఢిపెన్స్ ఈకోసిస్టమ్ తెలంగాణలో ఉన్నదన్న మంత్రి, ఈ మద్య బుందేల్ ఖండ్, చెన్నాయ్- బెంగళూర్ ప్రాంతాలకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన తీరుగానే తెలంగాణకు సైతం కేటాయించాలన్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామాన్ కు మంత్రి ఒక లేఖను రాసారు. ఈ బడ్జెట్ లో రెండు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్లను ప్రకటించిన కేంద్రం, అన్ని విధాల అనువైన పరిస్ధితులున్నప్పటికీ తెలంగాణను విస్మరించడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

defence-industry-in-india

తెలంగాణ వ్యహాత్మకంగా ప్రదేశంలో ఉన్నదని, ఇక్కడి డీఆర్‌డీవో, ఆర్‌సీఐ, డీఆర్‌డీఎల్, బీడీఎల్, మిథాని, ఏన్‌సీఎల్ వంటి అనేక రక్షణ రంగ సంస్ధలు ఇక్కడే ఉన్నాయని మంత్రి తన లేఖలో గుర్తు చేశారు. దీంతో పాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, హెచ్ బియల్, అస్ర్టా మెదలయిన ప్రయివేట్ రంగంలోనూ పలు సంస్ధలు ఏయిరో స్పేస్ మరియు ఢిపెన్స్ రంగంలో పనిచేస్తున్నాయన్నారు.

Indian_Defence_Industry

తెలంగాణకు ఉన్న మౌళిక వసతులతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఏయిరోస్సేస్ ఢిపెన్స్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా పెట్టుకున్నదన్నారు. ఈ మేరకు అధిబట్ల, జియంఅర్ విమానాశ్రానికి అనుకుని ఉన్న రెండు పార్కుల్లో ఇప్పటికే ఈ రెండు రంగాల్లో ఉత్పత్తులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో పాటు ఎలిమినేడులో మరోపార్కు, మెదక్ లోని నిమ్జ్ లో ప్రత్యేకంగా మరోక ఏయిరో స్పేస్ ఢిపెన్స్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. నగరంలో ఢిఫెన్స్ ఇంక్యూబేటర్ ఎర్పాటును సైతం ప్రభుత్వం పరిశీలీస్తుందన్నారు. ఇంతలా ప్రభుత్వ ఢిపెన్స్ తయారీ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించేందుకు అన్ని అర్హతలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానూకూలంగా స్పందించి తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కోరారు.

Tags: Defence
Admin

Admin

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
News

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

by Admin
31/05/2023
0

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...

Read more
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

24/05/2023
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News