• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

చిన్నారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కీర్తి రెడ్డి

TP NewsbyTP News
28/04/2023
inNews
0
చిన్నారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కీర్తి రెడ్డి

జూబ్లిహిల్స్ నియోజకవర్గం రహెమత్ నగర్ డివిజన్ లో కార్మిక నగర్ లోనీ ఓం నగర్ లో 25తేదీన రాత్రి కురిసిన భారీ వర్షాలకు భవనం పై నుండి ఇటుకలు పడి కింద ఉన్న రేకుల ఇల్లూ మిధ పడడంతో అందులో ఉయ్యాల లో ఉన్నా ఆరు నెలల పసి కంధు పాప బలి పేరు జేవన్విక(6)నెలలు తండ్రి శ్రీకాంత్,తల్లి జగదేవి నీ పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కీర్తి రెడ్డి ఈ ఆమె మట్లాడుతూ..ఈ మరణానికి కారణం అనుమతి లేని అక్రమ నిర్మాణం ఈ నిర్మానానికి ప్రోస్తహిస్తున్న యూసుఫ్ గూడా మునిసిపల్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని జూబ్లిహిల్స్ బిజేపి మహిళ నాయకురాలు కీర్తి రెడ్డి అవేధన వ్యక్తం చేశారు అలాగే అధికార పార్టీ నాయకుల అండదండలతో ఈ డివిజన్ లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయనీ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఇలాంటి భావనాల వల్ల ప్రభుత్వం ఎన్నో ప్రాణాలు బలి చేస్తుందని, అక్రమ నిర్మాణాలపై స్థానిక బి ఆర్ ఎస్ కార్పొరేటర్ సి యన్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ చిన్నారి కుటుంబానికి తన వంతుగా అన్ని తానై ప్రస్తుతం రేకుల ఇల్లూ కట్టడానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.ఈ పాప కారకులైనయూసుఫ్ గూడా సర్కిల్ 19 మునిసిపల్ అధికారుల ప్రోత్సాహం వల్ల నిర్మించిన భవన యజమాని అరుణ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అలాగే చిన్నారి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లూ అలాగే 50 లక్షలు ఎక్స్ క్రేశియ ప్రభుత్వం కేటాయించాలని జూబ్లిహిల్స్ బిజేపి మహిళ నాయకురాలు కీర్తి రెడ్డి అన్నారు.

Tags: BJP leader
TP News

TP News

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News