• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

హైదరాబాద్ లో కిడ్నాప్ -సిద్దిపేటలో హత్య 13మంది అరెస్ట్

AdminbyAdmin
17/04/2022
inNews
0
హైదరాబాద్ లో కిడ్నాప్ -సిద్దిపేటలో హత్య 13మంది అరెస్ట్


*వేగంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు..


**పిల్లల కంటే కులమే మిన్న ఎప్పుడు మారుతుందో ఈ భావజాలం?

, ఈ దేశంలో,సమాజంలో, ప్రతి కుటుంబానికి పరువు, గౌరవం మర్యాద అంటూ వివిధ రకాలుగా వాటికి పేర్లను పెట్టి , నవమాసాలు మోసి ,పెద్ద చేసిన పిల్లలకంటే కులం మిన్న అంటూ రాక్షసత్వాన్ని, క్రూరత్వం ని ప్రదర్శిస్తున్న కొందరిని చూస్తుంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నా మని ప్రశ్నించుకోవలసిన సందర్భం సమయం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.విషయంలోకి వెళితే పరువు కోసం అల్లుడి నీ రామకృష్ణను హత్య చేసిన మామ వెంకటేష్ . సిద్దిపేటలో హత్య ఘటన చోటుచేసుకుంది.ఈ పరువు హత్య కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ హత్యలో లతీఫ్‌తో పాటు ఆయన భార్య, మరో ఇద్దరు మహిళల పాత్ర ఉన్నట్లు గుర్తించారు.సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి లకుడారంలో రామకృష్ణ మృతదేహాన్ని వెలితీశారు. లతీఫ్‌ గ్యాంగ్‌కు భార్గవి తండ్రి రూ. 10 లక్షల సుపారీ ఇచ్చారు. పరువు కోసం అల్లుడు రామకృష్ణను మామ వెంకటేష్‌ హత్య చేయించారు.భూమి చూపించాలంటూ రామకృష్ణను జిమ్మాపూర్‌ సర్పంచ్‌ భర్త అమృతరావు బయటకు తీసుకెళ్లారని రామకృష్ణ భార్య భార్గవి తెలిపారు. తిరిగి రాకపోవడంతో అమృతరావుకు ఫోన్‌ చేస్తే ఇంకా రాలేదా అని తననే ప్రశ్నించారని ఆమె చెప్పారు. లతీఫ్‌ అనే వ్యక్తి భూమి కొనుగోలు కోసం రామకృష్ణకు చాలా సార్లు ఫోన్‌ చేశాడని భార్గవి తెలిపారు. యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణకు లతీఫ్‌ను పరిచయం చేశాడని స్పష్టం చేశారు.తమ ప్రేమ పెళ్లి నాన్న వెంకటేష్‌కు ఇష్టం లేదని భార్గవి తెలిపారు. పెళ్లి చేసుకున్నందుకు తనను కొట్టారని ఆమె చెప్పారు. రామకృష్ణను లతీఫ్‌ సాయంతో హైదరాబాద్‌ తీసుకెళ్లారని, రెండ్రోజుల నుంచి రామకృష్ణ ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌లో ఉందని భార్య భార్గవి పేర్కొన్నారు.
కాగా యాదగిరిగుట్ట చెందిన భార్గవి వలిగొండ మండలం లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16 ప్రేమ వివాహం చేస్తున్నారు. కొన్నిరోజుల పాటు లింగరాజుపల్లిలో ఉన్న రామకృష్ణ దంపతులు భార్గవి ప్రెగ్నెన్సీ రావడంతో భువనగిరిలో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల క్రితం పాపకు భార్గవి జన్మనిచ్చారు. తుర్కపల్లి గుప్తా నిధులు కేసులో సస్పెన్షన్ గురైన రామకృష్ణ.. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 15 రోజున ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన భార్గవి డైల్ 100కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags: -సిద్దిపేట13మందిCasteఅరెస్ట్కిడ్నాప్పరువుహత్యహైదరాబాద్
Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News