హైదరాబాద్ : సుప్రీంకోర్టు సిజె పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత హైదరాబాద్‌లో తొలి పర్యటనకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్.వి.రమణకు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్, రాజ్ భవన్ వద్ద స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు శ్రీమతి హిమా కోహ్లీ కూడా హాజరయ్యారు.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more